Search Suggest

Lala Bheemla Song Lyrics in Telugu

Lala Bheemla Song Lyrics in Telugu, Lala Bhimla Song Lyrics in Telugu, లాలా భీమ్లా అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట

 Lala Bhimla Song Lyrics in Telugu

Lala Bimla Song Lyrics in Telugu


లాలా భీమ్లా 


అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, 

దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు,


గడగడగడ గుండెలదరా దడదడ మని దున్నెబెదిరే  


గలగలగలగలగలగల లాలా

గలగలగలగలగలగల భీమ్లా                                           "4"                  


అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, దంచికొట్టు, 


పదిపడగల పాముపైన పాదమెట్టిన సామితోడు 

పిడుగులొచ్చి మీదపడితే కొండగొడుగు నెత్తినోడు 


లాలా భీమ్లా


ఎద్దులోచ్చి  మీదబడితే గుద్ది గుద్ది సంపినోడు 

ఎదురో చ్చిన పయిల్వాన్ని పైకి పైకి  ఇసిరినాడు  


లాలా భీమ్లా 


లాలా భీమ్లా అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, 

దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు,


గలగలగలగలగలగల లాలా

గలగలగలగలగలగల భీమ్లా                                           "4"                  


అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, 

దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు,


Movie Name - Bheemla Nayak

Singer - Arun kaundinya

Lyrics - Trivikram

Music Director - Thaman S

Post a Comment