Search Suggest

Nuvvu Superey Song Lyrics In Telugu from Veyishubamulukaluguniku Movie

Nuvvu Supere aa Song Lyrics In Telugu from Veyishubamulukaluguniku Movie, Nuvvu Superey, నువ్వు సూపరే… నేను సూపరే నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే
Nuvvu Superey Song Lyrics In Telugu


ఏస్కో మామ..! ఎయ్, యెహే అరె


నువ్వు సూపరే… నేను సూపరే

నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే

నువ్వు జాంగిరే నేను జాంగిరే

పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే


నువ్వు సూపరే… నేను సూపరే

నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే

నువ్వు జాంగిరే నేను జాంగిరే

పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే


ముందు నుయ్యి వెనక గొయ్యి… ఓరి నాయనో

ఒక్కసారి దూకమంటే… ఏటి సెయ్యను

లెఫ్ట్ చూస్తే జున్ను ముక్క… రైట్ చూస్తే పూల పక్క

ఎక్కుతూంది నాకు తిక్క… ఎనక ముందు సూడకింక


నువ్వు సూపరే… నేను సూపరే

నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే

నువ్వు జాంగిరే… నేను జాంగిరే

పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే


కర్పూర అందాలు నీకిస్తా పిల్లడు

కస్తూరి తిలకాలు జరగాలి ఇప్పుడు

కర్పూర అందాలు నీకిస్తా పిల్లడు

కస్తూరి తిలకాలు జరగాలి ఇప్పుడు

ఎంత లక్కు ఇచ్చినావే… ఓ ముద్దుగుమ్మడు

నేనెళ్ళి చేరుకుతోట కాడ ఉంటా ఇప్పుడు

చాటుమాటు చూసుకొని వస్తానయ్యో

కాస్త లేటైతే ఓర్చుకోరో ఓ బావయ్యో


అన్నమాట కంటే ముందు రావాలమ్మో

లేత ఈడు గోలగోల చేస్తాదమ్మో

పిక్కపైకి చీర కట్టుకొచ్చానయ్యో

ఈ చుక్కతోటి చిందులాడు ఓ బావయ్యో

ఎంత లక్కు ఓ బ్రహ్మయ్యో

నీకు నూటొక్క టెంకాయ కొడతానయ్యో


నువ్వు సూపరే… నేను సూపరే

నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే

నువ్వు జాంగిరే… నేను జాంగిరే

పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే


నాగేటి సాలల్లే నీ అందమమ్మడు

వంగతోట రమ్మంటు మారాము చేస్తడు

నాగేటి సాలల్లే నీ అందమమ్మడు

వంగతోట రమ్మంటు మారాము చేస్తడు

నారింజ తోటల్లో నాకిష్టమమ్మడు

సయ్యంటే నేనిప్పుడు సూపిస్తా దూకుడు


తాటాకు చాటైనా చాలంటడు

ఈడు తాపాలు తీర్చేస్తా రమ్మంటాడు

తాటి ముంజల్లే నీ అందముందమ్మడు

ఇక చెంగు చాటు చేసుకోకు రా ఇప్పుడు

అట్టంటే నాకెంతో సిగ్గురరయ్యో

పట్టపగలు మోటు సరసమంటే ఎట్టాగయ్యో

సిగ్గుతీసి చీరలోన చుట్టెయ్యమ్మో

మల్లెపూల పక్కమీద రచ్చరచ్చేనమ్మో


నువ్వు సూపరే… నేను సూపరే

నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే

నువ్వు జాంగిరే… నేను జాంగిరే

పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే....


Movie: Veyishubamulukaluguniku

Singers: Rahul Sipligunj & Jami Lakshmi Prasanna

Music: Gyaani

Lyrics: A Ganesh

Post a Comment