Search Suggest

Evadu Evadu Song Lyrics from Seethayanam Movie

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ
Evadu Evadu Song Lyrics from Seethayanam Movie


ఎవడు ఎవడు ఎవడు అంటున్నా

ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా

ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా


అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ

కపోతాల చిదిమేసే… కిరాతకుడు ఎవ్వడంటూ

అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ

కపోతాల చిదిమేసే… కిరాతకుడు ఎవ్వడంటూ

దేవతపై మసిపూసే దానవుడు ఎవ్వడంటూ

రాముడిలా వెతుకుతున్న… రావణుడు ఎక్కడంటూ

మలుపులన్నీ తెలుసుకోగా… తలుపులన్నీ విరిగిపోగా

అన్యాయం బద్దలవగా… అపరాధిక అంతమవగా


ఎవడు —||8||

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా

ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా

ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా


నలిగి నలిగి నలిగిపోతున్నా

కుమిలి కుమిలి కుమిలిపోతున్నా

నలిగి నలిగి నలిగిపోతున్నా

కుమిలి కుమిలి కుమిలిపోతున్నా


యధార్థాల చెట్టుపైన… అబద్ధాలు పూస్తుంటే

ఉదయ కాంతి ముసుగులోన… కాళరాత్రి కాస్తుంటే

యధార్థాల చెట్టుపైన… అబద్ధాలు పూస్తుంటే

ఉదయ కాంతి ముసుగులోన… కాళరాత్రి కాస్తుంటే

అమృతము, హాలాహలం… కలసి కూర్చుంటే

నమ్మకము, అనుమానం… నన్ను తికమక పెడుతుంటే

దాచలేక, చెప్పలేక… ఒప్పుకోక, తప్పుకోక

ఓర్చుకోక, మార్చలేక… మరిచిపోక, మరపురాక


నలిగి నలిగి నలిగి నలిగి…

నలిగి నలిగి నలిగిపోతున్నా

కుమిలి కుమిలి కుమిలిపోతున్నా

నలిగి నలిగి నలిగిపోతున్నా

కుమిలి కుమిలి కుమిలిపోతున్నా


Movie: Seethayanam

Singer: Anudeep Dev

Music: Padmanabh Bharadwaaj

Lyrics: Chandra Bose

Post a Comment