Search Suggest

Ninnu Road Meeda Chusinadi Song Lyrics in Telugu

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు అది భామ కాదు బాతు

 పల్లవి""

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు

నేను రోమియోగ మారినది లగాయిత్తు

నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు

అది భామ కాదు బాతు


నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు

నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు

నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు

ఇక చూడు ప్రేమ లోతు


చరణం 1:

కాంచనమాల ... లగాయిత్తు లగాయిత్తు

సూర్యకుమారి ... లగయిత్తు లగాయిత్తు

నేను కానా ... నీకు లేనా


ఆరోజుల్లో ... మీ ఆడాలల్లో ..

కట్ బ్లౌజుల్లో ... లైలా పోజుల్లో

మొహమాటాలే విడిచీ ... మొగుడాటల్లో గెలిచీ

ప్లాటుఫారమో ... పార్కు తీరమో

ప్రేమలేఖలా రాయబారమో

జన్మకు రానిది ... మన్మధ సీజను ... ప్రేమతపాలపు అడ్రెసు

U MY LOVEEEE


॥నిన్ను క్లాసులోన॥


చరణం 2:


SD బర్మను ... లగాయిత్తు లగాయిత్తు

ఆనందు భక్షి... లగాయిత్తు లగాయిత్తు

నీదు రాగం ... నాఅది భావం


ఈ కౌగిట్లో ... సాగే డ్యూయెట్లో

సిగ్గందిట్లో ... జారే సందిట్లో

చలిపాఠాలే చదివీ ... వలపాటల్లో కరిగీ

లవ్ పరీక్షలో ఫష్టు ర్యాంకులో

హిట్టు కొట్టనా ... జట్టు కట్టనా

నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల ప్రేమ జపాలకు మంత్రం

I LOVE UUUUUUU


॥నిన్ను రోడ్డుమీద॥

॥నిన్ను క్లాసులోన॥

Ninnu Road Meeda Song Lyrics in Telugu

Music: M.M. Keeravani
Singers: K.S. Chitra, Balasubramaniam S.P.
Writer: Veturi Sundara Ramamurthy

Post a Comment