దూరం నువ్వె ఉండాలోయి
పులి వేగం నేనై వచ్చానోయి
ఆటె నాతో ఆడావో
గుణ పాటం నువ్వే వింటావోయి
కలబడె తలబడే కండ ఉంది
కరుణతొ నిలబడే గుండె ఉంది
పరువకై పరుగిదె ప్రాణం ఉందిలే
మనసుకె వినపడె మాట ఉంది
మంచికే కనపడె చోటు ఉంది
బాదలె కలిగితె నవ్వు ఉందిలే
నా గెలుపుకి చెమటని నేను
నా వెలుగుకి చెమరుని నేను
న్యాయంగా ఉంటాను
సాయంగా వెలతాను
నా నింగికి జాబిలిని నేను
నా రంగుల దోసిలి నేను
మగవాడ్నె వద్దంటు
మహ రానై ఉంటాను
పులి తోకల ఉండె కంటె
పిల్లికి తలలాగ ఉంటానులె
నా శ్వాసలో తూఫనులె
పువ్వంటి పాదాల్లొ భూకంపమె
మగవాడిలొ పొగరిని అనచగ
వగలాడిలొ తెగువను తెలుపగా
Movie : VIP 2
Lyrics : Chandrabose
Music : Sean Roldan
Singers : Ranjith Govind, Ananya Thirumalai
Cast : Dhanush, Amala Paul, Kajol, Reetu Verma
ReplyDeleteI wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.
Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com