Skip to main content

Rabbit Rabbit Pilla Song Lyrics Radha Movie (2017)

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల నీతొ వస్తానె 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల నీతొ పరిగెడతానె 


అంత కోపమేంటె నన్ను విడిపోవద్దే

ఓ ముద్దు ముద్దు పిల్ల యెల్లిపోతె నెనేమైపొతానె 

ఓ అల్లరి చెలియా

నువ్వె నను తిడుతుంటె నాకు తియ్యనైన పాట విన్నట్టుందె 

నీలొ అర  టీస్పూన్ కోపం టన్నుల ప్రేముందె 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

oh baby come on let me 

tell you all the way 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల నీతొ పరిగెడతానె 


i started feeling my baby 

you know i’m in a crazy 

like a beautiful smile 

that moment i got the love 

you know my raabit so cute 

i wanna take it to the next level 

my baby you never told me 

what i want is only love 


క్యూలొ కోటిగ అరె బ్యుటి లె ఎందరు

నాకై పోటి పడుతు ఉన్న చూడ్లేదే నీకొసం

ఎంతొ సూటిగ నిన్నె ప్రేమిస్తు ఉన్నననె

చెప్పె అబ్బాయిలంటే మీకె చులకనలె

నీ బుగ్గలోన బూరెలు ఊరెల 

పైన ఇన్ని కారం మిరియాల 

లోలోన అన్ని నవ్వులు దాచెల 

నాతోటి నువ్వు తగువుకు దిగనెల

మంచుల ఉండె మంచి పిల్ల 

నువ్ ఇంచి మించి మంటలగ మారోద్దె

అగ్గి మీద గుగ్గిలంలా నను బగ్గున కాల్చొద్దె

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

oh baby come on let me 

tell you all the way 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల నీతొ పరిగెడతానె


యేడు రంగులె రెయిన్బో నిండుగ 

నువ్వె కావలంటె 

యెనిమిది చేస్తాలె ఈవెల 

యేడె వింతలె అరె 

ఈ భూగొలం అంతట 

అన్ని ఒక్కటి చేసి నీకై తెస్తాలె

ఎన్ని వెల ఆటలు ఆడైన 

ఎన్ని కొత్త పాటలు పాడైన 

ప్రాణమంత ప్రేమను చేసైన 

ఒ చిన్ని నవ్వు నీలొ తెచ్చేయినా 

ఇవ్వన నీకు తెచి ఇవ్వన్న 

నువ్వు కోరుకున్న 

కొండ మీద కొతినైన 

అవ్వన నెను నీకె అవ్వన 

నీ సగమై బ్రతికైన

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

oh baby come on let me 

tell you all the way 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల నీతొ పరిగెడతానె


Movie    :  Radha

Lyrics    :  Sri Mani

Music    :  Radhan

Singer   :  Ramee

Cast     :  Sharwanand, Lavanya Tripathi

Comments


  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com


    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008)

మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ..నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి పోగవోలె పరుగున వస్తా తాకనే చెలి వేడుకవో కలవో నువ్వు వింతవో చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుందే ఈ వేళలో తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే హృదయమంత నిన్నే కన్నా దరికి రాకనే నువ్వు లేక నాకు లేదు లోకమన్నది మొన

Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా… ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం  పిల్లా ఆ .. పిల్లా ఆ .  భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..  పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా  ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా  కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా  ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే  హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ  పిల్లా ఆ.. పిల్లా ఆ..  పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా  పూతీగ కల