Search Suggest

Raa Raa Song Lyrics Chandramukhi Movie (2005)

రారా రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా శ్వాసలో శ్వాసవై రారా రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా

రారా

రారా సరసకు రారా 

రారా చెంతకు చేరా 

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా 

శ్వాసలో శ్వాసవై రారా

రారా సరసకు రారా

రారా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా 

శ్వాసలో శ్వాసవై రారా 


తోం తోం తోం

తోం తోం తోం


నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా 

కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా 

తననన ధీం త ధీం త ధీంత తన 

తననన ధీం త ధీం త ధీంత తన 

తననన ధీం త ధీం త ధీంతన

వయసు జాలవోపలేదుర 

మరులుగొన్న చిన్నదాన్నిరా 

తనువు బాధ తీర్చ రావేరా రావేరా 

సల సల సల రగిలిన పరువపు సోగయిది 

తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా


ఏ బంధమో ఇది ఏ బంధమో

ఏ జన్మబంధాల సుమగంధమో 

ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో

నయనాల నడయాడు తొలి స్వప్నమో 

విరహపు వ్యధలను వినవా 

ఈ తడబడు తనువును కనవా 

మగువల మనసుల తెలిసి 

నీ వలపును మరచుట సులువా 

ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక 

సరసకు పిలిచితి విరసము తగదిక 

జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని 

మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా

రా రా


Movie    :  Chandramukhi

Lyrics    :  Bhuvanachandra

Music    :  Vidya Sagar

Singers  :  Binni Krishnakumar, Tippu

Cast     :  Rajnikanth, Nayanathara

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com