గుండెల్లోఒ ఒ ఒ గుండెల్లో ఒ ఒ ఒ
గుండెల్లో గిటారు మొగించావే
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసావే..
చెలియా నీవై ఫిక్స్ అయ్యెలా చేసావే ..
నీ దానై నా మైండ్ అంతా లాగేసావె..
లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేసావే..
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే
గుండెల్లోఒ ఒ ఒ గుండెల్లో ఒ ఒ ఒ
గుండెల్లో గిటారు మొగించావే
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..
సున్నాలా ఉన్నానా నా పక్కన ఒకటయ్యావే
ఎర వేసీ వలలోకి నను లాగేసింది నువ్నే
కాలి దిల్ లోన దేవతలా దిగి పోయావే
తెరతీసి సరదాకే నన్ను బందించింది నువ్వే
అనుకోకుండా నాకన్నీ నువ్వైపోయావే
ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే
నరనరాన ఎక్కు తార వినిపించావే
నా స్వరాన ప్రేమ పాట పలికించావే
గుండెల్లోఒ ఒ ఒ గుండెల్లో
గుండెల్లో
నాకేవొవో
చుపుల్తో
నీ మాటల్తో
ఏమో ఎం ఫిగరో ఎం హాట్ అనిపించేసావే
నువ్వుగూడా పిల్లగాడా నన్ను ఎంతగానో కదిలించావే
చెయ్య చెయ్య జర చెయ్ వాటమ్ చూపించవే
నువ్వు కుడా నా మీద ఇట్టాగే దోచెసావే
మరుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే
ఎదలోయల్లో చిరు జల్లై నను తడిపేసావే
అందమైన మత్తు మందు నువ్వే నువ్వే
అందుకున్న ప్రేమ విందు నువ్వైయావే
గుండెల్లోఒ ఒ ఒ
గుండెల్లో గిటారు మొగించావే
నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే
చుపుల్తో పటాసు పేల్చేసావే
నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసా వే..
గుండెల్లోఒ ఒ ఒ
Movie : Ek Niranjan
Lyrics : Ramajogayya Sastry
Music : Manisharma
Singers : Hemachandra, Geetha Madhuri
Cast : Prabhas, Kangana ranaut
Comments
Post a Comment