ఓలా ఒలాలా… ఈడె ఊగె ఉయ్యాలా…
మడతెపడ్డ ముద్దుల నడుమే ఊగె ఉయ్యాలా…
ఓలా ఒలాలా… ఈడె ఊగె ఉయ్యాలా…
మడతెపడ్డ ముద్దుల నడుమే ఊగె ఉయ్యాలా…
ఓలా ఓలల్లా.. జాజిపూల జంపాలా…
నన్నేకోరి వచ్చిందయ్యా సోనాపరియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా నువ్ రావె చెలియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా రావే చెలియా…
ఓలా ఒలాలా… ఈడె ఊగె ఉయ్యాలా…
మడతెపడ్డ ముద్దుల నడుమే ఊగె ఉయ్యాలా…
ఓలా ఓలల్లా... జాజిపూల జంపాలా…
నన్నేకోరి వచ్చిందయ్యా సోనాపరియా…
సోకె నాకే ఇచ్చిందంట సోనాపరియా…
ఆ కొకే రేకుల్నే విచ్చే అందాలెన్నో దాచింది…
ముద్దుకు ముద్దే వచ్చేది సోనాపరియా…
అరె పొద్దే తెలియదు నువ్వుంటే…
సద్దే లేక నవ్వుతు ఉంటే…
కోయిలమ్మా.. కూనలమ్మా… సోనాపరియా…
జాబిలమ్మా… జాజికొమ్మా… సోనాపరియా…
అందమంతా ఆరబోసే సోనాపరియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా నువ్ రావె చెలియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా నువ్వు రావే చెలియా…
కన్నుల రెప్పల్లో… చల్లని వెన్నెల్లు…
ఆశల రెక్కల్లో… గుండెకు ఎక్కిళ్ళు…
కమ్మనైన పొద్దు హద్దులింక వద్దు…
మత్తుమీదపెట్టు… బుగ్గమెలెట్టు…
ఆకశాన చుక్క… పట్టు తేనె చుక్క…
తెచ్చినావు మొక్క… వెయ్యి పూల పక్క…
ఒంటరితనము ఇంకెన్నాళ్ళు సోనాపరియా…
జంటే లేక ముద్ద తినలేక నిద్రే కరువైందే చెలియా…
మగవాడెవడు మొనగాడెవడు సోనాపరియా…
నాలా అసలీ కడలికి లోతు కనుగొన్నోడే లేడే చెలియా…
చూపు తోటి గిచ్చినావే సోనాపరియా…
చేపముల్లై గుచ్చినావే సోనాపరియా…
అందుకనే నచ్చినావే సోనాపరియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా నువ్ రావె చెలియా…
సోనాపరియా సోనాపరియా…
సోనాపరియా రావే చెలియా…
ఓలా ఒలాలా… ఈడె ఊగె ఉయ్యాలా…
మడతెపడ్డ ముద్దుల నడుమే ఊగె ఉయ్యాలా…
ఓలా ఓలల్లా.. జాజిపూల జంపాలా…
నన్నేకోరి వచ్చిందయ్యా సోనాపరియా..
Movie : Mariyaan
Lyrics : Vennelakanti
Music : A R Rahman
Singers : Haricharan, Sathya Prakash, Nakash Aziz
Cast : Dhanush, Parvathy
Comments
Post a Comment