Skip to main content

O Sathiya Song Lyrics Naa Ishtam Movie (2012)

ఓ సాథియా ఓ సాథియా... ఓ చూపుకే పడిపోయా...

ఓ నా ప్రియా ఓ నా ప్రియా... నానుండి నే విడిపోయా...

ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా...

ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా...

ఓ సాథియా ఓ సాథియా... నానుండి నే విడిపోయా...


నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే...

నీ బరువే మొపి నను తేలిక చెసావే...

నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే...

నీ బరువే మొపి నను తేలిక చెసావే...

నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో...

నీ హృదయం కోసం వేసే ప్రతి అడుగున దూరాలెన్నో...

కంటిరెప్ప ఎప్పుడు చెయ్యలేదు చప్పుడు నిన్నుచూడనప్పుడు సూటిగా...

దూరముంటె అమ్మలా దగ్గరుంటె బొమ్మలా గంటకొక్క జన్మలా ఉందిలా...

ఓ సాథియా ఓ సాథియా... ఓ చూపుకే పడిపోయా...

ఓ నా ప్రియా ఓ నా ప్రియా... నానుండి నే విడిపోయా...


నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే...

జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే...

నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే...

జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే...

నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా...

నను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం...

ప్రేమ తేనెపట్టనీ ఆశ పాము పుట్టనీ ప్రేయసంటే అర్దమే మారినా...

వెంటపడ్డ నీడని అచ్చమైన నువ్వనీ వేలుపట్టి లోకమే దాటనా... 

ఓ సాథియా ఓ సాథియా... ఓ చూపుకే పడిపోయా...

ఓ నా ప్రియా ఓ నా ప్రియా... నానుండి నే విడిపోయా...

ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా...

ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా...


Movie    :  Na Ishtam

Lyrics    :  Balaji

Music    :  Chakri

Singer   :  K K

Cast      :  Rana, Genelia

Comments

Popular posts from this blog

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008)

మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ..నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి పోగవోలె పరుగున వస్తా తాకనే చెలి వేడుకవో కలవో నువ్వు వింతవో చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుందే ఈ వేళలో తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే హృదయమంత నిన్నే కన్నా దరికి రాకనే నువ్వు లేక నాకు లేదు లోకమన్నది మొన

Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా… ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం  పిల్లా ఆ .. పిల్లా ఆ .  భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..  పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా  ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా  కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా  ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే  హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ  పిల్లా ఆ.. పిల్లా ఆ..  పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా  పూతీగ కల