సూర్య సముద్రం పొంగుతున్నా…
కరుణాహిమమూ కరుగుతున్నా…
నింగిని అధర్మం చేరుకున్నా…
మనుషులు మమతకు దూరమైనా…
వ్యధతో ప్రాణం నలుగుతున్నా…
ఈ ప్రేమే ఆగదులే…
మనసా పదా… మనసా పదా…
మనసా పదా… మనసా పదా…
నువు లేచిరా… నువు లేచిరా…
ప్రేమే అంతం అవ్వదులే…
ఇద్దరి ఆకసాలు వేరైనా…
యదలో ఆశలు నీరైనా…
పరువపు రూపు మారిపోయినా…
పాపలు నవ్వు మరచిపోయినా…
జగతిన స్ధ్తితి గతి హతమైనా…
నీ ప్రేమే ఆగదులే…
మనసా పదా… మనసా పదా…
మనసా పదా… మనసా పదా…
నువు లేచిరా… నువు లేచిరా…
ప్రేమే అంతం అవ్వదులే…
అదరొద్దు… బెదరొద్దు…
నీ బాధలు నిన్నటి గాధలే…
ఇప్పుడే పుట్టాం…
నీ మాటలు వెన్నెల గాలులే…
కలకాలం నీ ప్రేమ వర్దిల్లును ఇది నిజమే…
క్షణమైనా కాలేదు కనుమరుగె…
మనసా పదా… మనసా పదా…
మనసా పదా… మనసా పదా…
నువు లేచిరా… నువు లేచిరా…
ప్రేమే అంతం అవ్వదులే…
Movie : Mariyaan
Lyrics : Ramajogayya Sastry
Music : A R Rahman
Singer : A R Rahman
Cast : Dhanush, Parvathy
Comments
Post a Comment