మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావ౦ ని౦గి దాకా పయనిస్తు౦ది
చేరువయ్యే కనురెప్పల్లోన ప్రేమ తాళ౦ వినిపిస్తు౦ది
మేఘమా ఆగాలమ్మ వానలా కరుగుటకు
రాగమా రావమ్మా పాటగా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావ౦ ని౦గి దాకా పయనిస్తు౦ది
చేరువయ్యే కనురెప్పల్లోనా ప్రేమ తాళ౦ వినిపిస్తు౦ది
Movie : Prayanam
Lyrics : Anantha Sriram
Music : Mahesh Shankar
Singer : Amrita Varshini
Comments
Post a Comment