Search Suggest

ఉప్పెనంత ఈ ప్రేమకీ guppedantha gundemito song lyrics in telugu from arya 2 movie, allu arjun, kajal agarwal.

ఉప్పెనంత ఈ ప్రేమకీ guppedantha gundemito song lyrics in telugu from arya 2 movie, allu arjun, kajal agarwal.

ఉప్పెనంత ఈ ప్రేమకీ -


గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ -

భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ -


ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే -

విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కలలకీ -


లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ -

ఇన్ని ఎఫెక్షన్లెందుకో ఐ లవ్ యు -


నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు -

నా ప్రాణం పోయినా ఐ లవ్ యు -


నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు -

నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

చరణం 1: 

కనులలోకొస్తావు - కలలు నరికేస్తావు సేకనుకోసారైనా చంపేస్తావు -

మంచులా ఉంటావు మంట పెడుతుంటావు -


వెంటపడి నా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు -

ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ గుచ్చుకోకు ముళ్ళలా -


మరే గుండెల్లో సరాసరి ఐ లవ్ యు -

నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //


చరణం 2: 

చినుకులే నిను తాకి - మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయ్యనా -

చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే -


తొలకరే లేకుండా పాతేయ్యనా నిను కోరి పూలు తాకితే -

నరుకుతాను పూలతోటనే నిన్ను చూస్తే ఉన్నచోట -


తోడేస్తా ఆ కళ్ళనే ఐ లవ్ యు -

నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

Post a Comment