ఉప్పెనంత ఈ ప్రేమకీ guppedantha gundemito song lyrics in telugu from arya 2 movie, allu arjun, kajal agarwal.
ఉప్పెనంత ఈ ప్రేమకీ - గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ - భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ - ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే - విరహం ఎందుకో …