Search Suggest

Chalore Chalore Chal Song Lyrics Jalsa Movie (2008)

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ

నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ

తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే

వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం

యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం

రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

Movie    :  Jalsa

Lyrics    :  Sirivennela

Music    :  Devi Sri Prasad

Singer   :  Ranjith

Cast     :  Pawan Kalyan, Ileana

9 comments

  1. రక రకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం.
    Hatsup sir
    1. SuerS🇮🇳🙏🙏🙏🇮🇳🎧🎧🎧🎧
    2. Tnx babaye
  2. 🙏🙏🙏🙏🙏
    Nice lyrics sirivennala sita ram statri garu
  3. సిరివెన్నెల గారు🙏🙏
  4. సిరివెన్నెల గారు ఏదైనా లిరిక్స్ రాస్తే హై లెవెల్ లో ఉంటాయి అర్థాలు.
  5. Meelanti writer inkokaru untaremo bahusha....I strongly believed it.
  6. Undaremo
  7. Champanidhey batakavani batikenduku champamani naminchey adivini adigem labam batikey dareytani super