Nakkileesu Golusu Song Lyrics in Telugu Download
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
మీ మావగారు
మావగారు
మీ మావగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
మీ మావగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
నాది
నాది
నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీకు గడియారం తెచ్చేటివేళా
నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా
నీకు గడియారం తెచ్చేటివేళా
నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకుని వచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర
అబ్బొ పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నాది
నాది
నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదొలేదో చూడవె
పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది
నాది
నాది
నాది
నాది….నాది….. నాది….. నాది …….నాది …….
నాది….నాది….. నాది….. నాది …….నాది …….
Details of Nakkileesu Golusu Song Lirics
Movie: Palasa 1978 (2020)
Singer: Raghu Kunche
Music: Raghu Kunche
Lyrics: Uttarandhra Janapadam