Search Suggest

Nuvvu Marosari Song Lyrics Manasu Maata Vinadu Movie (2005)

నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా మది వినేలాగా అను నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా ఇది వెయ్యోసారి విను మనసు తపన అదే తలపు అదే తెరవిడి రా

నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా

మది వినేలాగా అను

నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా

ఇది వెయ్యోసారి విను

మనసు తపన అదే తలపు అదే

తెరవిడి రాదేం త్వరగా

కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా

నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని


ఉరిమిన మేఘం తొలకరి శృతిలో పలికిందా..

ముదిరిన దాహం మధువుల నదిలో మునిగిందా..

నిన్ను తలపై నిలిపే చొరవిస్తే శివుడైపోనా దివి చినుకా

దిగివస్తాలే సొగసిస్తాలే

నీ పెదవేలే పదవే చాలే

నీకదే మోక్షమను సరే కాదనను


చిలిపి దుమారం చెలిమికి ద్వారం తెరిచిందా..

వయసు విహారం వెతికిన తీరం దొరికిందా..

నా గెలుపే తెలిపే చిరునవ్వై మహ మెరిశావే మణితునక

సఖి సావాసం ఇక నీ కోసం

ప్రతి ఏకాంతం నాకే సొంతం

ఈ అల్లరే ఇష్టపడి వరించాను నిన్ను

మరోసారి అను మరోసారి అను చిలకా

మది వినేలాగా అను

నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా

ఇది వెయ్యోసారి విను

మనసు తపన అదే తలపు అదే

తెరవిడి రాదేం త్వరగా

కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా

నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని


Movie    :  Manasu Maata Vinadu

Lyrics    :  Sirivennela

Music    :  Kalyani Malik

Singers  :  Kalyani Malik, Zeena Roy

Cast     :  Navadeep, Ankitha

1 comment

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com