Search Suggest

Sardar Gabbar Singh Song Lyrics Sardar Gabbar Singh Movie (2016)

జో డర్ గయా.. సమ్ జో మర్ గయా.... లేడీస్ అండ్ జెంటిల్ మెన్.. హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ యాజ్ సర్దార్. సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్.... Ladies and

జో డర్ గయా.. సమ్ జో మర్ గయా.... 

లేడీస్ అండ్ జెంటిల్ మెన్.. హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ 

యాజ్ సర్దార్. సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్.... 

Ladies and Gentleman

He is back once again

This time as Sardaar   Sardaar

So all the bad guys kabardhar


Sardaar Sardaar Sardaar


చూస్కో గురూ.. హల్ చల్ షురూ.. దూకాడురో ఖాకీ పాంథరూ.. 

కిరాకో గురూ..ఈ ఛాప్టరూ.. న్యూ స్టైలురో వీడి లా అండ్ ఆర్డరూ.. 

లాఠీ పట్టి పుట్టాడు..ఓ.. డ్యూటి పై ఒట్టు పెట్టాడు.. ఓ... 

వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్సు పవరుడు... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్

He is back to to something

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్

He is back to to something


హమ్ జో బోలా సహీ హై..సమ్ జో ఫైనల్ వహీ హై.. 

నేను నుంచున్న ప్లేస్ ఏదైన స్టేషన్ ఐపోద్దిరో.. 

మేరా గన్ మే ఖుదా హై..యే తో సబ్ కే పతా హై 

దానికెదురెళ్తే రైట్ సైడైనా రాంగ్ సైడవుద్దిరో.. 

స్కేలు పై కొలిచేదెలా..వీడి అడుగుల్లో భూకంపం.. 

గుండెపై పిడుగే కదా వీడి గన్ను శబ్దం 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్

He is back to to something


మస్తు లుక్కురో..మాస్ ఫేసుబుక్కురో వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్.. 

పవర్ బ్యాంకురో..మిలిట్రీ ట్యాంకురో..వీడి చెయ్యి పడితే చెడ్డవాళ్ల మాలిష్.. 

ఓ లబ్బో లబ్బో వీడు ఇండియాకే ఫేమస్..కొత్త కొత్త క్రైమ్ గుర్తుపట్టే కొలంబస్.. 

తోలు తీసి లెక్కల్లో టోటల్ మెరసిలస్..వీడి లాంటి పోలీసోడు సొసైటీకే బోనస్.. 


డేంజరంటుంది చూడు.. చూడు మెళ్లోని ఎర్రతుండు..  తుండు

24/7 బుల్లెట్ ప్రూఫల్లే ఉందిరో యూనిఫాం 

ప్యూర్ పోలీస్ బ్లడ్డు, కొడితే బాడీలు షెడ్డు.. 

చట్టమూ నేనే సిస్టమూ నేనే రిపేరే తేరా కామ్.. 

రూల్స్ నీ, న్యూసెన్స్ నీ, గిరాటు వేస్తాడు డస్ట్ బిన్ లో.. 

ఘాటుగా ఇస్ట్రెయిటుగా వెళ్తాడు కొత్త వే లో.. 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్

He is back to to something

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..సర్దార్ గబ్బర్ సింగ్... 

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్

He is back to to something


Movie    :  Sardar Gabbar Singh

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Devi Sri Prasad

Singer   :  Benny Dayal

Cast     :  Pawan Kalyan, Kajal Agarwal

1 comment

  1. escort ankara
    van escort
    escort sivas