Search Suggest

I Am In Love song Lyrics Subramanyam For Sale Movie (2015)

తొలి తొలిగా తొలకరిగా సాంగ్ లిరిక్స్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

తొలి తొలిగా.. తొలకరిగా తోసెను ముందుకు తొందరలూ

కలివిడిగా.. కలిసెనుగా చూపుల దొంతరలూ

మనసును.. గట్టి మేళమే

మనువుకు.. తట్టి లేపగా

మెలుకువలో.. కలలు గనే.. మెలికలలో..

ఈ సందల్లొ.. సంద్రాలు.. నిలువెల్ల ముంచేస్తుంటే

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love


దూరం మాయం కానీ.. ప్రాయం సాయం రానీ

నాలో పొంగే ప్రేమె.. నీకే సొంతం కానీ

మాటే పలికే మంత్రం మనసే మంగళ సూత్రం

నీలో నాలో వయసుల వేడే అగ్నిహోత్రం

నీకూ.. నాకూ.. చేరువైన ఈ వరసలు మారి

నీతో సాగే మనసు నిన్ను కోరీ

మగసిరికీ.. సొగసరికీ

మది కలిసే సుముహూర్తంలో

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

బిందే లోతుల్లోనా.. రింగే తీసే సీనూ

గుండె లోతుల్లోంచి.. లాగిందంట నన్నూ

మనసే.. చిటికెన వేలై కలిసే.. ప్రేమకు వేళై

రోజు చూస్తూ ఉంది.. నీకై వేయి కళ్లై

నువ్వూ.. నేనూ ఆగలేని ఈ తొందర తెలిసే

గుండెల్లోనే.. మంటపాలు వెలిసే

విరిసిన ఈ.. తలపులిలా కురిసెనులే.. అక్షింతలుగా

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love

నాలో ఏం జరిగిందో.. ఏమో.. I Am In Love


Movie    :  Subramanyam For Sale

Lyrics    :  Vanamali

Music    :  Mickey J Meyer

Singers  :  Aishwarya Majmudar, Aditya

Cast     :  Sai Dharam Tej, Regina

1 comment

  1. సరికొత్త మరియు సూపర్ హిట్ తెలుగు పాటల లిరిక్స్ కోసం క్లిక్ చేయండి



    ఇక్కడ మీరు తెలుగు పాటలకు స్టార్ రేటింగ్(1 - 5) కూడా ఇవ్వొచ్చు.


    ఇంకా మీరు పాడిన పాటలను upload కూడా చేయవచ్చు. మీ వాయిస్ కి వేరే వాళ్ళ rating పొందవచ్చు/// వేరే వాళ్ళ వాయిస్ కు రేటింగ్ ఇవ్వొచ్చు