Search Suggest

Gala Gala Paruthunna Song Lyrics Pokiri Movie (2006)

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా

నాకెందుకో ఉన్నది హాయిగా

నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా

నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా


వయ్యారి వానలా వాన నీటిలా ధారగా

వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా

మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా

పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన

ఊ...ఓ...ఈ అల్లరి ఊ...ఓ...

ఊ...ఓ...బాగున్నది ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా


చామంతి రూపమా తాళలేవుమా రాకుమా

ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా

హిందోళరాగమా మేళతాళమా గీతమా

కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా

ఊ...ఓ...ఈ లాహిరి ఊ...ఓ...

ఊ...ఓ...నీ ప్రేమది ఊ...ఓ...

గల గల పారుతున్న గోదారిలా

జల జల జారుతుంటే కన్నీరెలా

గల గల పారుతున్న గోదారిలా


Movie    :  Pokiri

Lyrics    :  Kandikonda

Music    :  Manisharma

Singer   :  Nihal

Cast     :  Mahesh Babu, Ileana

Post a Comment