Search Suggest

Duvvina Talane Song Lyrics Naa Autograph Sweet Memories Movie (2004)

దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం

దువ్విన తలనే దువ్వటం

అద్దిన పౌడరు అద్దడం

దువ్విన తలనే దువ్వటం

అద్దిన పౌడరు అద్దడం

అద్దం వదలక పోవడం

అందానికి మెరుగులు దిద్దడం 

నడిచి నడిచి ఆగడం

ఆగి ఆగి నవ్వడం 

ఉండి ఉండి అరవడం

తెగ అరచి చుట్టూ చూడడం

ఇన్ని మార్పులకు కారణం

ఎమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 


ముఖమున మొటిమే రావడం

మనస్సుకు చెమటే పట్టడం

మతి మరుపెంతో కలగడం

మతి స్థిమితం పూర్తిగా తప్పడం 

త్వరగా స్నానం చెయ్యడం

త్వరత్వరగా భోం చేస్తుండడం 

త్వరగా కలలో కెళ్ళడం

ఆలస్యంగా నిదురోవడం 

ఇన్నర్థాలకు ఒకే పదం

ఏమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 

ఇది కాదా LOVE  ఇది కాదా LOVE  ఇది కాదా LOVE 


Movie    :  Naa Autograph

Lyrics    :  Chandrabose

Music    :  M M Keeravani

Singers  :  M M Keeravani, Sumangali

Post a Comment