Search Suggest

Saahore Baahubali Song Lyrics Baahubali 2 The Conclusion Movie (2017)

Saahore Baahubali Song Lyrics, భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి పట్టాలి భువనాలన్ని

 భలి భలి భలి రా భలి 

సాహొరె బాహుబలి 

భలి భలి భలి రా భలి 

సాహొరె బాహుబలి 

జై హారతి నీకె పట్టాలి పట్టాలి 

భువనాలన్ని జై కొట్టాలి 

గగణాలే చత్రం పట్టాలి 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 


ఆఆ....

జనని దీక్షా అచలం ఈ కొడుకే కవచం 

ఇప్పుడా అమ్మకే అమ్మవైనందుకా 

పులకరించిందిగా ఈ క్షణం....

అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు 

పిడికిట పిడుగుల్ పట్టి మించు 

అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు

అవనికి స్వర్గాలె దించు 

అంత మహా బలుడైనా 

అమ్మ వొడీ పసివాడె 

శివుడైన భవుడైన

అమ్మకు సాటి కాదంటాడే 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 

హేస్స రుద్రస్స 

హెసరబద్ర సముద్రస్స 


భలి భలి భలి రా భలి 

సాహొరె బాహుబలి 

జై హారతి నీకె పట్టాలి 

భలి భలి భలి రా భలి 

సాహొరె బాహుబలి 

జై హారతి నీకె పట్టాలి పట్టాలి

భువనాలన్ని జై కొట్టాలి

గగణాలే చత్రం పట్టాలి   


Movie    :  Bahubali 2

Lyrics    :  K Shiva Shakti Datta, Dr. K Ramakrishna

Music    :  M M Keeravani

Singers  :  Daler Mehendi, M M Keeravani, Mounima

Cast     :  Prabhas, Rana, Anushka, Tamanna

Post a Comment