Search Suggest

Edho Edho Bagunde Song Lyrics Mister Movie (2017)

ఎదొ ఎదొ బాగుందే ఎంతో ఎంతొ బాగుందే నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బాగుందే... నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే నువ్వు నేను తలచిందే నిజ

 ఎదొ ఎదొ బాగుందే ఎంతో ఎంతొ బాగుందే 

నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బాగుందే... 

నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే 

నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే 

ప్రియ స్వాగతం సుస్వాగతం నా హ్రుదయముంది నీకొరకె

ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె

తెల తెల్లని యేద కాగితం నీ కలలు నిండి కలలొలికె

లేదే ఇక యే కోరికె

పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ

వరించి వాలెను వెన్నెల నువ్వె


ఏంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను

నా ఊపిరి నువ్వంటు నెనెలా చూపను

నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను

నీ రాకకు మునుముందుగా నిశబ్దమె నా సంబరం

నా జీవితం పేరిప్పుడు అందల అద్బుతం

ఈ గుందెపై చేసవులె నీ వలపు సంతకం

ఆకాసం తాకిందే ఆనందం

ప్రియ స్వాగతం సుస్వాగతం నా హ్రుదయముంది నీకొరకె

ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె

తెల తెల్లని యెద కాగితం నీ కలలు నిండి కలలొలికె

లేదే ఇక యె కోరికె

పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ

వరించి వాలెను వెన్నెల నువ్వె


Movie    :  Mister

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Mickey J Meyer

Singer   :  Rahul Nambiar

Cast     :  Varun Tej, Lavanya Tripathi, Hebah Patel

Post a Comment