Search Suggest

Rendai Thiruge Song Lyrics Brothers Movie (2012)

రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం మేమంటా రెండై పలికే ఒకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంటా ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీరే మేఘం నేను మెర

రెండై తిరిగే ఒకే ఓ రూపం

రెండై వెలిగే దీపం మేమంటా

రెండై పలికే ఒకే ఓ రాగం

ఒకటై నిలిచే ప్రాణం మేమంటా

ధీర ధీర ధీర ధీర

ధీర ధీర ధీర ధీరే

మేఘం నేను మెరుపే నువ్వు

నీకూ నాకూ నింగి ఒకటే

రెక్క కలిసే పక్షులం ఎగరేస్తాం అలజడిలో

రెమ్మ కలిసే పువ్వులం నవ్వేస్తాం అలసటలో

రెండై తిరిగే ఒకే ఓ రూపం

రెండై వెలిగే దీపం మేమంటా

రెండై పలికే ఒకే ఓ రాగం

ఒకటై నిలిచే ప్రాణం మేమంటా


దివినుంచీ తొలివరమొచ్చీ

విరి కబురొచ్చి సిరి కలలొచ్చి

కలలకు ఆకృతి వచ్చీ

కనులిచ్చీ మరిచెవులిచ్చీ

చిరు ఎదలిచ్చీ ఇరు తలలిచ్చీ

అన్నింటిని కలిపే ఉంచీ

అటు నువ్వయ్యి ఇటు నేనయ్యి 

చెరి సగమయ్యి

కుడి ఎడమగ ఉన్నా విడి పడ లేని యుగమయ్యి

రెండై తిరిగే ఒకే ఓ రూపం

రెండై వెలిగే దీపం మేమంటా

రెండై పలికే ఒకే ఓ రాగం

ఒకటై నిలిచే ప్రాణం మేమంటా


తన మాటా ఒక చినుకంటా

ఇక మనమాట ఒక పెనుమంటా

మా మాటలు వేరేనంటా

తన బాటా నది నడకంటా

ఇక మన బాటా సుడి మునకంటా

మాబాటలు మావేనంటా

తను నాకందం నే తనకందం ఇది నిజమే

మరి ఒకరికి ఒకరం అర్ధం కానీ విధమే 

రెండై తిరిగే ఒకే ఓ రూపం

రెండై వెలిగే దీపం మేమంటా

రెండై పలికే ఒకే ఓ రాగం

ఒకటై నిలిచే ప్రాణం మేమంటా 

ధీర ధీర ధీర ధీర

ధీర ధీర ధీర ధీరే


Movie    :  Brothers

Lyrics    :  Chandrabose

Music    :  Haris Jayaraj

Singers  :  Krish, MK Balaji, Mili

Cast     :  Surya, Kajal Agarwal

Post a Comment