Search Suggest

Hate You Song Lyrics Happy Movie (2005)

గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గొరంత దానికైన కొండంత యుద్ద లీల ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you రేయి పగలు hate you ఎప్పుడు చూడు

Hate you hate you Hate you hate you 

గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల 

గొరంత దానికైన కొండంత యుద్ద లీల 

ఇద్దరి మధ్య hate you ఇంటా బయటా hate you 

రేయి పగలు hate you ఎప్పుడు చూడు hate you 

వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you 

తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you 

కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక i hate you 

కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక i hate you 

Hate you hate you Hate you Hate you hate you Hate you 

I hate you... same to you... i hate you.... 

Hate you.... Hate you.... 


హెయ్ గలాటాల తోనే రోజులు అన్ని గడచునుగా 

గళాసులు పళ్ళేలన్నీ రోజూ పగులునుగా.. 

ఏఎ వేషమె వద్దొయ్ హొ హొ చిరాకు తేవద్దె హొ హొ 

కబుర్లు చెప్పొద్దొఇ హొ హొ కట్టింగు లివ్వద్దెయ్ హొఇ హొఇ... 

చి చి పోవె చింపిరి పెంటమ్మా... 

ఏమిటి ఈ గతి గోవిందా.. ఇల్లొక నరకం అయ్యిందా.. 

ఎదురుగ మధుమతి వుండంగా... ఇంకొక నరకము వుంటుందా 

వెక్కిరింతలే చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you 

తిక్క మాటలె వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you 


ఎండాకలం ఎండలు కూడా 50 దాటవుగా 

ఈ ఇంట్లోన మాత్రం ఎపుడూ 90 తగ్గవుగా 

జిగుర్ ఫేసు నీదె హొ హొ హొ తగుల్తాయి నీకె హొ హొ హొ

పొగర్బోతు నువ్వే హూఒ పగుల్తాది నీకె

తు తు పొరా తుంటరి పెంటయ్య... 

యేమిటి ఈ గతి గోవిందా.. ఇల్లొక నరకం అయ్యిందా.. 

యెదురుగ బన్నీ వుండంగా... ఇంకొక నరకము వుంటుందా 

వెక్కిరింతలె చూసినప్పుడె అమ్మాయి పలికె i hate you 

తిక్క మాటలే వింటున్నప్పుడబ్బాయి పలికె i hate you 

కుప్పి గంతుల కొతి చెష్టల కుర్ర కుంక i hate you 

కీచు కూతల కుళ్ళు మొతువే కర్రి కేక i hate you


Movie    :  Happy

Lyrics    :  Anantha Sriram

Music    :  Yuvan Shankar Raja

Singers  :  Ranjith, Vasundhara Das

Cast     :  Allu Arjun, Genelia

Post a Comment