Search Suggest

Chal Cha Rey Song Lyrics Happy Movie (2005)

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ Everybody is wat they wanna be Pyar se jeethenge hum sabhi

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 

తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 

Everybody is wat they wanna be 

Pyar se jeethenge hum sabhi 

ప్రతి నిత్యం మధిలో నిలిచె 

నీది నాది మన ట్విన్ సిటీ 

Awaken city girls r so pretty 

పడదామా పోటి పద నా తోటీ 

In cyber city ప్రతి beauty పోటీ 

They love their duty n also party 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 

తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 

Everybody is wat they wanna be 

Pyar se jeethenge hum sabhi 

ప్రతి నిత్యం మధిలో నిలిచె 

నీది నాది మన ట్విన్ సిటీ 

If u wanna learn about history it’s a never ever ending true glory

If u wanna learn about history it’s a never ever ending true glory

హే నా హే నా హే నా హే నా యే నా

హే నా హే నా హే నా హే నా యే నా

హే నా హే నా హే నా హే నా యే నా

ముత్యాలు గాజుల షెహరు అనుకుంటే పొరబడతారూ 

మరి ముందుకు సాగె తీరు గమనిస్తె జై కొడతారు 

మన గోల్కొండ సాలార్జంగ్ చార్మినారూ ఘన చరితేలే అని చెపుతుంటారు 

కాని చీటికి మాటికి నెక్లెస్ రోడ్లు ఐమాక్స్ హాలు తెగ సరదాగా ఎప్పుడు చుడుతుంటారు 

ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt 

busy busy బతుకుల సమరం it's a seriously new new venue.. 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 

యూరోప్ అమెరిక సైతం కన్నేసే మనపై నిత్యం 

ఈ సైబర్ బాబుల కష్టం పెంచును లె ఆంధ్ర income 

ఎకడెక్కడి నుంచొ యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరబాదుకి కదిలొస్తారు 

కొంచెం కలివిడి చొరవా చూపక పోతే 

ఎవరే ఐనా ఈ sylicon speedu కి తడబడతారు 

ఉరుకుల పరుగుల నగరం ఇది లెరా మనకిక new halt 

busy busy బతుకుల సమరం it's a seriously new new venue.. 

ఛల్ చల్ రే చల్ మెర సాథీ హం బన్‌గయె హైదరబాది 

తన వొడిలో చోటిచ్చే ఈ హైదరబాదుకి సాటింకేదీ 

Everybody is wat they wanna be 

Pyar se jeethenge hum sabhi 

ప్రతి నిత్యం మధిలో నిలిచె 

నీది నాది మన ట్విన్ సిటీ

Movie    :  Happy

Lyrics    :  Sreejo

Music    :  Yuvan Shankar Raja

Singer   :  Clinton Cerejo

Cast     :  Allu Arjun, Genelia

Post a Comment