Search Suggest

Raa Chilaka Song Lyrics Ongolu Gittha Movie (2013)

రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు ఒ యెన్నడయిన నీకు చెందడా ఎవ్వరే

రా చిలకా.. రాననకా... 

మీ వరసే.. మాకెరుకా... 

ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా 

ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు 

ఒ యెన్నడయిన నీకు చెందడా 

ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా.. 

రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా... 


ఏడుస్తున్నా చిరాగ్గా

కాదంటున్న యెలాగా 

ఈ సరదాలె నిజంగ 

ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా

జీవితాంతము మీకు తోడుగా… 

ఓ రా చిలకా.. రాననకా...మీ వరసే.. మాకెరుకా... 


ఓ ముల్లు పువ్వు ముడేస్తె 

అంతో ఇంతో అవస్తే 

పాలు నీరై కలుస్తే 

తదాస్తు అనదా ప్రేమ దేవతే 

సిద్దమవ్వగా.. నీకు స్త్రీమతే… 

రా చిలకా.. రాననకా... 

మీ వరసే.. మాకెరుకా... 

ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా 

ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు 

ఒ యెన్నడయిన నీకు చెందడా 

ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా.. 

రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా...


Movie    :  Ongolu Gittha

Lyrics    :  Vanamali

Music    :  G V Prakash Kumar

Singer   :  G V Prakash Kumar

Post a Comment