Search Suggest

Kadhulu Kadhulu Song Lyrics Munna Movie (2007)

కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద హూ ఉవ్వేతైన ఉత్సా

కదులు కదులు పద చక చక తలపడు పద 

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా 

కదులు కదులు పద చక చక తలపడు పద 

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద 

హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి  నేడు 

ఉత్తేజాలువేరేదాల చూపే జోరు 

ముల్లోకాలు కమ్మేదాకా  చల్లారేది లేదు 

దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాల

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన 

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన 


సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా 

తెలివిగా మనసును వదియిస్తే విజయం మనదేరా 

నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం 

కృషి తోడై ఉంటే దిగి రాధ స్వర్గం 

పంచెయ్ ఉల్లాసం నింపేయ్ ఉల్లాసం 

కూల్చేయ్ కల్లోలం సాగీ ప్రస్తానం 

కదులు కదులు పద చక చక తలపడు పద

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా

కదులు కదులు పద చక చక తలపడు పద

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద


పదుగురు నడిచిన బాటలలో మసిలితే పసిలేదో 

విరిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో 

సమరానికి సై సై 

పద పదహారో రయ్ రయ్ 

నిలయాలను వంచేయ్ వలయాలను కుల్చేయ్ 

రారో రా నేస్తం నీదే ఆలస్యం 

చేసేయ్  పోరాటం అది నీ కర్తవ్యం

కదులు కదులు పద చక చక తలపడు పద 

ఎవడు ఎవడు మనకేదురుగా నిలవడు కదా 

కదులు కదులు పద చక చక తలపడు పద 

అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద 

హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి  నేడు 

ఉతేజాలు వేరేదాల చూపే జోరు 

ముల్లోకాలు కమ్మేదాకా  చల్లారేది లేదు 

దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాలో 

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన 

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన

అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన

అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన


Movie    :  Munna

Lyrics    :  Viswa

Music    :  Haris Jayaraj

Singer   :  K K

Post a Comment