Search Suggest

Who Are You Song Lyrics 1 Nenokkadine Movie (2014)

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ... జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ హూ ఆర్ యూ... హూ ఆర్ యూ... జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే

నన్ను నేనై అడుగుతున్నా నిన్ను కూడా అడగనా

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ


నువ్వంటే పేర్కాదు ఊర్కాదు ఫేస్‌కాదు

నువ్వంటే క్యాష్ కాదు మరేంటి

నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు గేమ్‌కాదు

నువ్వంటే నువ్వు కాదు మరేంటి

హూ ఆర్ యూ... ఊ...

హూ ఆర్ యూ... ఊ...

హూ ఆర్ యూ... ఊ...

హూ ఆర్ యూ... ఊ...

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ


నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా

నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా

నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా

నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా

ఆటవా... పాటవా...

వేటవా... వేటగాడివా...

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ


నిప్పు పుట్టక ముందే

నీలో గుండె మంట ఉందే

నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే

గాలి వీచక ముందే శ్వాసలోని తుఫానుందే

నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే

నిప్పువా... నీరువా...

గాలివా... ప్రశ్నవా...

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...

దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ


Movie    :  1 Nenokkadine

Lyrics    :  Chandrabose

Music    :  Devi Sri Prasad

Singer   :  Devi Sri Prasad

Post a Comment