కలలే కనులోదిలి కదిలేనులే పిలవోద్దు అని
నిజమే అని చెబితే మనసే నమ్మదే
మనసే మనసోదిలి ఎగిరేనులే వెతకొద్దు అని
రుజువే ఎదురైనా… కనులు నమ్మావే…
హృదయం అద్దంలా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పి ని అనిచేసి
నవ్వేస్తూ నడిచెనె
ఎపుడు తోడుగా వెనకొచ్చే నిడే రానని విడిపోతే ..
దిగులే తొడని అనుకుంటూ మౌనంగా మిగిలేనే…
ఎవరు చూడగలరు
రెప్పచివరన కురిసిన కంటతడి
ఎవరు పోల్చగలరు
గొంతు పగల అర్చిన గుండె సడి
కాలమే తన చెయ్యిని విధిలించగా ఇల..
హృదయం అద్దం లా పగిలి
నడిచే అడగులకే తగిలే
ఐనా నొప్పి ని అణిచేసి
నవ్వేస్తూ నడిచెనె
గతమే నెమ్మదిగా చెరిగి
బ్రతుకే ఒంటరి అయిపోతే
జతగా రమ్మని సున్యన్ని సయ్యన్నె అడిగేనే….
Song Name Vidipothe song
Singers Rohit G
Music Composer Shahnawaz
Cast Deepthi Sunaina
Director Vinay Shanmukh
Producer Not Yet
Editor Vinay Shanmukh
Music On Deepthi Sunaina
పాట: విడిపోతే (Vidipothe)
బ్యానర్ – @edugatemediaworks
దర్శకత్వం – @vinayshanmukh
సంగీత దర్శకుడు: @_షానవాజ్ (@___shahnawaz)
సాహిత్యం: @sureshbanisetti_lyricist
గాయకుడు: @rohithg_music
నటించువారు: దీప్తి సునైనా, విజయ్ విక్రాంత్