Search Suggest

Mecchuko Mecchuko Song Lyrics Duvvada Jagannadham Movie (2017)

Mecchuko Mecchuko Song Lyrics Duvvada Jagannadham Movie టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకొ మెచ్చుక

 టక్కా టక్కా గుండె తట్టి 

చక్కా చక్కా చెయ్యి పట్టి 

ముఖాముఖి ముద్దు పెట్టి 

మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ 

సర్రా సర్ర కన్నుకొట్టీ 

గిర్రా గిర్రా నన్ను చుట్టి 

ఎర్రా ఎర్రా ముద్దుపెట్టి 

మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ 

హె వయ్యారమెమో వండరనీ 

కిస్సారమేమో థండరనీ 

నిస్సారమైతే బ్లండరనీ 

మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ 

హే కిర్రెక్కిపోయే మ్యాటరనీ 

ఎర్రెక్కిపోయే మీటరనీ 

కుర్రాడ్నిండా గాలాడకుండా లెక్కలేనన్ని కిక్కులేననీ 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో 

కత్తి తీసి కసా కసా కోసి కారమెడ్తుంటే 

కటౌట్ అదిరిపోయెనంటూమెచ్చుకోవే 

నే నిప్పుమీద ఉప్పులాగ చిటాపటామంటుంటె 

తుప్పురేగిపోయెనంటు మెచ్చుకోవే 

హేయ్ గరం మసాలాలాగా నరం లాగేసావే 

జరం తెప్పించేలా లాగా గుర్రం ఎక్కించావే 

చిల్లుగారెల ఉండేవాన్ని చిరంజీవి స్టెప్పులేయించావే 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో 

నీ కుర్రముద్దు బుగ్గమీద స్టిక్కరల్లె పడుతుంటె 

చిట్టిగుండె కుక్కరల్లే ఈలేసిందే 

నువు అగ్గిలాగ భగ్గుమంటు సిగ్గుమంట పెడుతుంటె 

మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే 

సరాసరి నువ్విట్టా దూకుతుంటె ఎట్టా 

సలాసలా మరిగే నా ఉడుకురక్తమిట్టా 

ఆగేదెట్టా ఆపేదెట్టా...

అంటుకున్న కుంపటారెదెట్టా 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో 

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో 

నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో 

Movie    :  Duvvada Jagannadham

Lyrics    :  Sri Mani

Music    :  Devi Sri Prasad

Singer   :  Nakash Aziz

Cast     :  Allu Arju, Pooja Hegde

2 comments

  1. I wish to purchase this blog for 50000 rupees. Message me at whatsapp : 7 0 0 1 382516. We can also become partners to earn money from this website.

    Visit my Latest Songs lyrics site: lyrics.1mut.com

  2. ఇలానే మీ యోక్క ప్రయానాన్ని కొనసాగించి తెలుగు భాష ని ముందుకు నడిపించండి