Search Suggest

Hey Badhulu Cheppavey Song Lyrics Ninnu Kori Movie (2017)

హే బదులు చెప్పవె రుజువు చూపవె సమయమా... నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా... యే... పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా అది ఆ.. తొలి క్షణాలలొ తె

హే బదులు చెప్పవె 

రుజువు చూపవె సమయమా... 

నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా... 

యే... పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా 

అది ఆ.. తొలి క్షణాలలొ 

తెలుసుకోవడం సాధ్యమా... 

నిన్నేనే.... అడిగేది... 

ఎన్నాల్లే...... నలిగేది... 

హే బదులు చెప్పవె 

రుజువు చూపవె సమయమా... 

నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా... 


వేలి తోటె వేలు 

కలిపేయగానె చాలు 

వేల యేల్లు వాల్లు కలిసుందురందురే 

ప్రాణమైన వారు జంటలాగ చేరితే 

ఎన్నడైన వీడరన్న మాట నమ్మరె 

నిన్నేనే.....  అడిగేదీ... 

ఎన్నాల్లే.... నలిగేదీ... 


దారులేమొ రెండె అవి ముల్లతోటి నిండె 

ఎంచుకోమనంటు వొదిలేసి వెల్లకె 

నిన్న లోని లోపమేదొ నిండి ఉందని 

రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా 

హే బదులు చెప్పవె 

రుజువు చూపవె సమయమా... 

నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా... 

యే పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా 

అది ఆ తొలి క్షణాలలొ 

తెలుసుకోవడం సాధ్యమా... 

నిన్నేనే అడిగేదీ... 

ఎన్నాల్లే నలిగేదీ... 

నిన్నేనే అడిగేదీ... 

ఎన్నాల్లే నలిగేదీ...


Movie    :  Ninnu Kori

Lyrics    :  Anantha Sriram

Music    :  Gopi Sunder

Singer   :  Hari Charan

Cast     :  Nani, Nivetha Thomas

Post a Comment