Search Suggest

Oka Praanam Song Lyrics Baahubali 2 The Conclusion Movie (2017)

ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా ఓ... తన గమ్యం ఒక పాషం తన నిష్టై రగిలిందా... రణతంత్రం , Oka Praanam Song Lyrics

 ఒక ప్రాణం ఒక త్యాగం 

తెలిపిందా ఓ... 

తన గమ్యం 

ఒక పాషం తన నిష్టై 

రగిలిందా... 

రణతంత్రం 


హననం తోనే మొదలైందా 

హవనంలొ జ్వలనం 

శెభాషనే నభం 

రా రా రమ్మని 

రా రా రమ్మని 

పిలిచిందా రాజ్యం 

వరించగా జయం సాంతం 

భలి తానై ఉలితానై మలిచేనా....

భవితవ్యం రుధిరంలొ 

రుణభందం ప్రతి బొట్టూ... శైవం....  శివం.... 


Movie    :  Bahubali 2

Lyrics    :  M M Keeravani

Music    :  M M Keeravani

Singer   :  Kaala Bhairava

Cast     :  Prabhas, Rana, Anushka, Tamanna

Post a Comment