Search Suggest

You Are My MLA Song Lyrics Sarrainodu Movie (2016)

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే పొరగాడ్ని జిందగీని మార్చినావే బోరబండ బోరులోకి తోసినావే ఓ ఏ ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినావే గండిపేట చెరువులోన ముంచినావే...

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

పొరగాడ్ని జిందగీని మార్చినావే

బోరబండ బోరులోకి తోసినావే

ఓ ఏ ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినావే

గండిపేట చెరువులోన ముంచినావే...


సంపెత్తే సంపెయ్యే

కుమ్మేత్తే కుమ్మేయ్యే

ఐన నను లవ్ సెయ్యె

ఓ MLA నా MLA

సంపెత్తే సంపెయ్యే

కుమ్మేత్తే కుమ్మేయ్యే

ఐన నను లవ్ సెయ్యె

ఓ MLA

ఎసెత్తే ఎసెయ్యె

కోసెత్తే కోసెయ్యె

పర్లేదే ఇటు రాయే

ఓ MLA నా MLA

MLA అంటే నువ్వు అనుకున్నది ఎంకాదే

MLA అంటే అరె ఇంకో మీనింగుందే

M అంటే మై మై మై మై

L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ

A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్

You are my MLA

You are my MLA

You are my MLA

My Lovely Angel

My Lucky Apple

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

గండిపేట చెరువులోన ముంచినావే...


ఇన్సాక్కగుందే షేపు

ఇన్సాక్కగుందే చూపూ

ఇన్సాక్కగుందే ఊపు

నచ్చినాదేే నాకు నీ వాపు

జనం లో నువ్వు టాప్

నీ కంటే నేను తోపు

తగ్గించమాకు హైపూ

తగ్గితే వెయ్యలేనే ట్రాపు

ఆ టెక్కు నీకు ఉంటే

ట్రిక్ నాకు వుందే

తిక్క తీర్చుకుందమే

బెట్టు నీకు ఉంటే

పట్టు నాకు వుందే

తెలుసుకోవే MLA

M అంటే మై మై మై మై

L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ

A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్

You are my MLA

You are my MLA

You are my MLA

My Lovely Angel

My Lucky Apple

ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే

గండిపేట చెరువులోన ముంచినావే...


Movie    :  Sarrainodu

Lyrics    :  Anantha Sriram

Music    :  S S Thaman

Singer   :  Dhanunjay

Cast     :  Allu Arjun, Rakul Preet Singh

Post a Comment