Search Suggest

Ye Nomu Nochindo Song Lyrics Yogi Movie (2006)

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసి

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది 

మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి 

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది 

మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి 

నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా 

తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా 

ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష 

నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా 

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది 

మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి 

గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా 

తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా 

చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు బాష 

చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ 

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది 

మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి

Movie    :  Yogi

Lyrics    :  Ramajogayya Sastry

Music    :  Ramana Gogula

Singer   :  Suresh

Post a Comment