Search Suggest

Mokkajonna Song Lyrics Sathyam Movie (2003)

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతు

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా

మావాడి వేడి నాటు దెబ్బ చూతువా

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా

మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా

దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా

దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా


రాతిరి పది గంటలకు సత్యమన్న దెబ్బలకు

లైటేెస్కో హొయ్ లైటాప్కో హొయ్

లైటేెస్కో హొయ్ లైటాప్కో 

లైటేెస్కో లైటాప్కో లైటేెస్కో లైటాప్కో

ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్...

రెండు మొక్క అ

రెండు మొక్క అహా

రెండు మొక్క ఓహో

ఆ ముందుకెళ్లహ్

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా

మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా

దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా

దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా


బీరేసేయ్ బాదేసేయ్ జిన్నేసేయ్ దున్నేసేయ్

రమ్మేసేయ్ రక్కేసేయ్ హే విస్కెసెయ్ పిస్కెసెయ్

బాదేసేయ్ రమ్మేసేయ్ దున్నేసేయ్ చిందేసేయ్

ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా

మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా


ఆ ఒకటి పీకు ఆ రెండు పీకు ఆ మూడు పీకు

ఒకటి పీకు రెండు పీకు హాఫ్ పీకు ఫుల్ పీకు

వీక్ గా ఉన్నావు రెండు పెగ్గులు పీకుతావా

హె హె నో థాంక్స్ అన్నా

రెండు మెక్క అహా

రెండు మెక్క అహ్...

రెండు మెక్క ఓహో

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా

మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా

రెండు మెక్క రెండు మెక్క రెండు మెక్క రెండు మెక్క


Movie    :  Sathyam

Lyrics    :  Venkata Ramana, Rajesh

Music    :  Chakri

Singers  :  Venkata Ramana, Surya Kiran, Rajesh

Cast     :  Sumanth, Genelia

Post a Comment