Search Suggest

Charumati I Love U Song Lyrics Anand Movie (2004)

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు ఏ ఈ ఐ ఒ యు అన్ని ఐ లవ్ యు లవ్ యు

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు 

ఏ ఈ ఐ ఒ యు 

అన్ని ఐ లవ్ యు 

లవ్ యు లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 


ఎదనె నీవు నిదరె లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లె 

కునుకె రాని ఉలుకై తీపి కలవైనావు ఎద నీడల్లె 

అడిగా నిన్ను వరమిస్తావా 

విడిగ నన్ను వదిలేస్తావా 

ఎస్సా నోవా ఎస్సా నోవా 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 


ఫ్లవరై విచ్చి కలరె ఇచ్చి వికసించావు తొలి ఊహల్లొ 

చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడి జాముల్లొ 

క్షణమె నేను యుగమౌతావ 

సఖివై నాకు సగమౌతావ 

ఎస్సా నోవా ఎస్సా నోవా 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

రూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యు 

ఏ ఈ ఐ ఒ యు 

అన్ని ఐ లవ్ యు 

లవ్ యు లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 

చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యు 


Movie    :  Anand

Lyrics    :  Veturi

Music    :  K M Radhakrishnan

Singer   :  Lucky Ali

Post a Comment