Search Suggest

Katuka Kallani Choosthe Song Lyrics Mirchi(2013)

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే


ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే

రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే

లేటుగా ఇంతందాన్ని చూశానా అనిపిస్తోందే

నా మనసే నీ వైపు వస్తుందే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగోడుతుంటే నాకెంతో సరదాగుందే

ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే

నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే

అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే

నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే

ఇలాగే ఇంకాసేపంటూందే

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా...తెలుపమంటావా...

మనసు అంచుల్లో నించున్న నా కలని

ఎదురు చూస్తున్నా ఎదుట నే ఉన్నా

బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని

వేల గొంతుల్లోన మోగిందే మౌనం

నువ్వున్న చోటే నేనని

చూసి చూడగానే చెప్పిందే ప్రాణం

నేన్నీదాన్నయి పోయానని

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్నా

తలకు వర్ణాల నీ మేను పూర్వగనే

నలిగిపోతూనే వెలిగిపోతున్నా

తనివి తీరేట్టు సంధించు చూపులన్ని

కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి

నిన్నే తినేస్తామన్నాయే

నేడో రెపో అని తప్పదుగా మరి

నీకోసం ఏదైనా సరే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి


Movie  :  Mirchi

Lyrics  :  Ramajogayya Sastry

Singers: Vijay Prakash, Anitha

Music  :  Devi Sri Prasad  

Post a Comment