Search Suggest

Nammaka thappani nijamiena nuvvika ravani chebuthunna song lyrics in telugu from bommarillu movie

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… song lyrics in telugu from bommarillu movie
0 min read

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న

ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ…


ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న

నీ రూపం నా చూపులనోదీలేనా ఓ…


ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న

నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ…


కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐన

ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా ....


1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా

నా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా

నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా || నా


2|| నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నల్ళైన సంతోషంగా గడిచాయనుకోన

నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నల్ళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా

చిరునవ్వుల పరిచెయమ సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరామా ||


Post a Comment