Search Suggest

Ekkada vunna pakkane nuvve vunnantutundhi cheli song lyrics in telugu from Nuvve kavali movie

Ekkada vunna pakkane nuvve vunnantutundhi cheli song lyrics in telugu from Nuvve kavali movie

ఎక్కడ వున్నా పక్కన నువ్వె వున్నట్టుంతుంది చెలి ఇదెం అల్లరి

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది అరె ఇదెం గారది

నెను కూడ నువ్వయానా పేరుకైనా నెను లెనా

దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ||దీని

1|| 

నిద్దర తుంచె మల్లెల గాలి వద్దకు వచ్చె తానెవరంది

నువ్వె కదా చెప్పు ఆ పరిమలం

వెన్నెల కన్నా చల్లగ వున్న చిరునవ్వెదొ తాకుతువుంది

నీదె కదా చెప్పు ఆ సంబరం

కనుల ఎదుట నువు లెకున్నా మనసు నమ్మదె చెపుతున్నా

ఎవరు ఎవరితొ యెమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా

ఇది హాయొ ఇది మాయొ నీకైనా తెలుసునాఎవిటౌతిఒందొ ఇలా నా ఎద మాటునాఒ... దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా ||ఎ

2||

కొండల నుంచి కిందికి దూకె తుంటరి వాగు నాతొ అంది నువ్వు అలా వస్తూ ఉంటావని

గుండెల నుంచి గుప్పున ఎగసె ఊపిరి నీకొ కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని

మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పదలెదు కదా

మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింతా

నాలాగె నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఎవి చెస్తున్నా పరాకె అడుగడుగునాఒ..

దీని పేరునా ప్రేమా నీ ప్రియ భావనా || ఎక్కద

 

 

Post a Comment