Search Suggest

APUDO IPUDO EPUDO KALAGANNANE CHELI SONG LYRICS IN TELUGU FROM BOMMARILLU MOVIE

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి SONG LYRICS IN TELUGU FROM BOMMARILLU MOVIE
0 min read

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి

అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి


కలవో అలవో వలవో నా ఊహల హాసిని

మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ


ఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని


తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే

హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే


నీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

|

నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో సూటిగా ఈ మాటాలేవీ చెప్పక పోతుంటే

నన్ను నేనే బాగా మెచ్చుకుంట ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావన్టె


నాతోనే నేనుంట నీతో డే నాకుంటే యెదెదూ అయిపోత నీ జత లేకుంటే


Post a Comment