Search Suggest

O Rendu Prema Meghaalila Lyrics In telugu & english from baby movie

ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా, Sreerama Chandra| Ananta Sriram| telugu melody lyrics|Anand Devarakon
O Rendu Prema Meghaalila Lyrics In telugu & english from baby movie


ఏం మాయే ఇదీ.. ప్రాయమా

అరె ఈ లోకమే.. మాయమా

వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది మెల్లగా.. మెల్లగా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా


తోచిందే.. ఈ జంట.. కలలకే.. నిజములా

సాగిందే దారంతా.. చెలిమికే.. రుజువులా

కంటీ రెప్ప కనుపాపలాగా.. ఉంటారేమో కడదాకా

సందమామా సిరివెన్నెలలాగా.. వందేళ్ళయినా విడిపోకా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యేవైపుకో.. తేల్చేది కాలమేగా


ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా


ఏం మాయే ఇదీ.. ప్రాయమా

అరె ఈ లోకమే.. మాయమా

వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో


ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా


O Rendu Prema Meghaalila Lyrics In English


O Rendu Prema Meghaalila Lyrics In telugu & english from baby movie


Yemaaye Idhi Prayamaa

Arey Ee Lokame Mayamaa

Vere Ye Dhyasa Lede

Aa Gundello


Verayye Oose Radhe

Thulle Aasallo


Idharidhi Oke Prayanam Ga

Idharidhi Oke Prapancham Ga

Aa Iddhari Oopiri Okataindhe

Mellaga Mellaga


O Rendu Prema Megha Lila

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega


O Rendu Prema Meghaalila

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega


Thochhindhe Ee Janta

Kalaalke Nijamoola Aa

Saagindhe Darantha

Chelimike Rujuvula


Kantireppa Kanupapa Laga

Untaremo Kadadhaka

Chanda Mama Siri Vennela Laga

Vandhellaina Vidipoka


O Rendu Prema Megha Lila

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega


O Rendu Prema Megha Lila

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega


Yemaaye Idhi Prayamaa

Arey Ee Lokame Mayamaa

Vere Ye Dhyasa Lede

Aa Gundello


Verayye Oose Radhe

Thulle Aasallo


Idharidhi Oke Prayanam Ga

Idharidhi Oke Prapancham Ga

Aa Iddhari Oopiri Okataindhe

Mellaga Mellaga


Lyricist : Ananta Sriram

Male Singer : Sreerama Chandra Mynampati

Director : Sai Rajesh

Actress : Vaishnavi Chaitanya

Music : Vijay Bulganin

Actor : Anand Devarakonda

Movie : Baby

Post a Comment