Search Suggest

Undiporaadhey Sad Song Lyrics Hushaaru Movie (2018)

చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే Undiporaadhey Sad Song Lyrics

చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే

చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే


నిన్నే నమ్మి చేశానే నేరం

కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం

ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా

ఉందే నువు చేసిన మోసమే

గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే

నీతో గడిపిన ఆ కాలమే

కన్నిరంటూ రాకున్నదే

బాధే తీరే దారుండదే


మగువకి మరుపంటే ఎంతో తేలికని

నిన్నే చూశాక తెలిసెను నేడే


కాలం చేసే గాయం మానే దారే లేనే లేదా

నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేశావే నన్నిలా

చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే


Movie     :  Hushaaru

Lyrics     :  Kittu Vissapragada

Music     :  Radhan

Singer    :  Sid Sriram

1 comment

  1. A good blogger is one who has the vision to test this world so that what he sees, he writes in his blog or article so that people also get some knowledge and you know very well that I am not saying this to praise you. because i get inspiration from people like you
    Call Girls Sushant Lok 2
    Gurugram Call Girls Photos
    Call Girls Faridabad
    Indepandant Call Girl Phase 2
    Call Girls In Neemrana