మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
థెన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
ఓ ఆరింటికి ఓసారి ఏడింటికి ఓసారి
పావు తక్కువ పదింటికి ఓసారి
పడుకుంటే ఓసారి మేలుకుంటే ఓసారి
ఏమి తోచక కూర్చుంటే ఓసారి
ఏలు తొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొకసారి
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
ఓ చీ అంటే ఓసారి పో అంటే ఓసారి
చాటుమాటుగ సై అంటే ఓసారి
పూలెడితే ఓసారి నగలేడితే ఓసారి
సాదా సీదా చీర కడితే ఓసారి
ఒళ్ళు ఇరుచుకుంటే ఓసారి ఓసారి
ఇల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నీచ్చంగా ఓసారి
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
థెన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు
పైట తోటి సెమట నువ్వు తుడుచుకునప్పుడు
దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు
నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు
రెండు సేతులతో జుట్టు ముడిసినప్పుడు
దిండు కట్టుకొని పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు ఆవులించినపుడు
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
మల్లిక బన్నంటే అంబుకలా
అంబిలి పూనిలా నముకలో
ముళ్ల మలార్ మని చుండుకలో
థెన్ తెరేంజెతున్న వండుకలో
నువ్వు తువాలు తో నా తల తుడిచినప్పుడు
నడుమ నడుమ నువ్వు నా నడుము తడిమినప్పుడు
నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు
ఎంగిలి మూతి తో నువ్వు ముద్దు పెట్టినప్పుడు
సీర సేన్గుని నువ్వు సవరించినప్పుడు
సాయం సేస్తూ సెయ్యేసినప్పుడు
సొంత మొగుడి చేత సిగ్గుపడినప్పుడు
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
వచుండాయి పీలింగ్స్ వచుండాయి పీలింగ్స్
వచ్చి వచ్చి చంపేస్తున్నాయి పీలింగ్స్ పీలింగ్స్
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
థెన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
Song Peelings
Album Pushpa 2
Artist Laxmi Dasa, Shankarr Babu Kandukoori
Lyricist Chandrabose, Siju Thuravoor
Musician Devi Sri Prasad
Cast Allu Arjun, Rashmika Mandanna
Director Sukumar