Search Suggest

Madhurame Madhurame Song Lyrics in telugu- Leela Vinodam (ETV WIN)

Madhurame Madhurame Song Lyrics penned by Bhaskarabhatla, music composed by T R Krishna Chethan and sung by Adithya RK from Shanmukh’s latest ETV WIN
Madhurame Madhurame Song Lyrics in telugu- Leela Vinodam (ETV WIN)

Pic Credit: Shanmukh Jaswanth (YouTube)



భూమ్మీద లేనే లేనా?

ఆకాశాన నేనున్నానా…

నమ్మేలా లేదంటున్నా…

ఈ ఆనందం నీ వల్లేనా..!


కుదురుంటుందా… పిల్లా పిల్లా

నువు హల్లో అంటూ పిలిచే సమయానా

కనిపిస్తుందా, పిల్లా పిల్లా

నా చుట్టూ చుట్టూ ఏమైపోతున్నా, ఆ…


మధురమే మధురమే…

మధురమే మధురమే…

ప్రేమే ఎంతో ఎంతో మధురం

ప్రేమే ఎంతో ఎంతో మధురం…

ప్రేమే ఎంతో ఎంతో… మధురం…


నీ మాటల్లో ఎంతో మధురం…

నీ ఊహల్లో ఎంతో మధురం…

నీ మైకంల్లో ఎంతో, మధురం…


గుండెలోన గందర గోళాలు

ఏ అక్షరాలకందని భావాలు

ఈ సిత్తరాతి సిత్తరమేంటో నాలో…



నువ్వు మేఘమంట… నేను వాగునంట

మన ఇద్దరి మధ్యన

ఊసులు వానలా… సాగెనంటా

ఏనాడు లేనంతలా…

మరి ఈనాడు ఈ మాయ నీ వల్లా


మధురమే మధురమే

మధురమే మధురమే…

ఎపుడు ఏదో గోల గోల

మనసే వేసే ఈలా ఈలా

ఏం చేసావే లీలా… లీలా, ఆ…


ప్రేమే కురిసే నీలా నీలా…

ప్రాణం తడిసే చాలా చాలా…

ఇంకేంమౌనో లీలా… లీలా


కుదురుంటుందా… పిల్లా పిల్లా

నువు హల్లో అంటూ పిలిచే సమయానా

కనిపిస్తుందా, పిల్లా పిల్లా

నా చుట్టూ చుట్టూ ఏమైపోతున్నా, ఆ…


Movie         Leela Vinodam (from December 19th, 2024)

Director         Pawan Kumar Sunkara

Producer         Sridhar Marisa

Singer         Adithya RK

Lyrics         Suresh Banisetti

Casting         Shanmukh Jaswanth, Anagha Ajith

Song Label Shanmukh Jaswanth

Post a Comment