Search Suggest

Lord Ganesha Medley songs Telugu lyrics, Devotinal songs

Lord Ganesha Medley songs Telugu lyrics, Devotinal songs


Song:1

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ !

నిర్విఘ్నం కురుమేదేవ

సర్వకార్యేషు సర్వదా !!

Song:2

మహా గణపతిమ్ మనసా స్మరామి|

మహా గణపతిమ్ మనసా స్మరామి|

మహా గణపతిమ్ మనసా స్మరామి|

వశిష్ట వామ దేవాది వందిత||

మహా గణపతిమ్ మనసా స్మరామి|

Song:3

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్

పా ..సా ఆ ఆ ఆ ...

పా ..సా ఆ ఆ ఆ .ఆఆఆఆఆ ఆఆఆఆఆ

గణనాయకాయ గణదైవతాయ

గణాధ్యక్షాయ ధీమహీ

గుణ శరీరాయ గుణ మండితాయ

గుణేషాణాయ ధీమహీ

గుణాదీతాయ గుణాధీశాయ

గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

Song:4

జయ జయ శుభకర వినాయక శ్రీ

కాణిపాక వర సిద్ధి వినాయక !

జయ జయ శుభకర వినాయక శ్రీ

కాణిపాక వర సిద్ధి వినాయక !

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Song:5

తిరు తీరు గణనాధ ది ది ది తై

తిరు తీరు గణనాధ ది ది ది తై

ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై

తిరు తీరు గణనాధ ది ది ది తై

నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై

తిరు తీరు గణనాధ ది ది ది తై

తిరు తీరు గణనాధ ది ది ది తై

Song:6

ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి

ఏలుచుందు ఎల్లరును

గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను

ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి

ఏలుచుందు ఎల్లరును

గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను

Song:7

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై                            

Lord Ganesha Medley songs Telugu lyrics, Devotinal songs

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి

తోడు నీడ అందించయ్యా ఓ.

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ

[GANESHA SONGS]

Post a Comment