Search Suggest

Evarevaro song lyrics in telugu from ANIMAL MOVIE, Ranbir kapoor, Rashmika

Evarevaro song lyrics in telugu from ANIMAL MOVIE, Ranbir kapoor, Rashmika


ఎవరెవరో.. నాకేదురైనా.. 

నువ్ కలిసాకే మొదలైందే..

మెలకువలో కలలా తూచి.. 

మరుజన్మేదో మొదలైందే..


ఏమో ఏం చేస్తున్నానో.. 

ఇంకా ఏమేం చేస్తానో..

చేస్తూ ఏం అయిపోతానో.. మరి..


ఎవరెవరో.. నాకేదురైనా.. 

నువ్ కలిసాకే మొదలైందే..


మెలకువలో కలలా తూచి.. 

మరుజన్మేదో మొదలైందే..


ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే.. 

ప్రమాదం అనేదే ఇటే రాదే..


సముద్రాల కన్న సొగసెంత లోతే.. 

ఎలా ఈదుతున్నా ముంచేస్తోందో..


కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా.. 

ఇది వరకు మనసుకు లేని...


పరవసమేదో.. మొదలైందే.. 

మెలకువలో కలలా తూచి.. 

మరుజన్మేదో.. మొదలైందే..


ఏమో ఏం చేస్తున్నానో.. 

ఇంకా ఏమేం చేస్తానో..


చేస్తూ ఏం అయిపోతానో.. మరి..

ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..


మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..

ఓ.. ఓ.. ఓ.. ఓ... ఓ.. ఓ.. ఓ.. ఓఓఓ... ఓ.. ఓ..


SONG: EVAREVARO

LYRICIST :ANANTA SRIRAM

SINGERS :VISHAL MISHRA

MOVIE :ANIMAL

CAST :RANBIR KAPOOR, RASHMIKA 

MUSIC DIRECTOR :JAM8, SHREYAS PURANIK 

Post a Comment