Search Suggest

Yettagayya Shiva Shiva Song Lyrics In Telugu

ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు యాతన.. నువ్వు రాసే నుదిటి రాతలే నింగీ నేలా అందరికొకటే.. వందాలోచనలెందుకు బంధీయే ప్రతి మనిషి..

ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..

పుట్టుక చావు యాతన.. నువ్వు రాసే నుదిటి రాతలే..

నింగీ నేలా అందరికొకటే.. వందాలోచనలెందుకు..

బంధీయే ప్రతి మనిషి.. బంధాల్లోని బాధకు..

మోదమొకటే వేదనొకటే.. జనులకీ జగతిలో..


ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..

పుట్టుక చావు నడుమలో.. మావన్నీ ఎదురీతలే..

దయ చూడూ శివ శివలీల.. శివ శివ భోళాశంకరుడా..

నీవే శంభో శివ శివ.. సాంబశివ శివ..

చూపించు నీ కరుణా.. ఆఆ..


Yettagayya Shiva Shiva Song Lyrics In Telugu Details

Movie: Aatagadharaa Siva

Singer: Ananya Bhat

Music: Vasuki Vaibhav

Lyrics Writer: Chaitanya Prasad

1 comment

  1. Mee Bhoomi Online Portal | Land Records Information | AP Land Records