Search Suggest

Choosi Chudangane Lyrics Chalo Movie (2018)

Choosi chudangane nachesave song lyrics చూసి చూడంగానే నచ్చేశావే అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకీ హో అందంగా దూకి దూరం దూరంగుంటూ ఏం చేశావే

చూసి చూడంగానే నచ్చేశావే

అడిగి అడగకుండా వచ్చేశావే

నా మనసులోకీ హో అందంగా దూకి

దూరం దూరంగుంటూ ఏం చేశావే

దారం కట్టి గుండె ఎగరేశావే

ఓ చూపుతోటి హో ఓ నవ్వు తోటి

తొలిసారిగా నాలోపల

ఏమైయ్యిందో తెలిసేదెలా

నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు

నీలోను చూశానులే

నీ వంక చూస్తుంటే అద్దంలో

నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో


ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే

అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే

నువు నా కంట పడకుండా నా వెంట పడకుండా

ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే

నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే

నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను

హామీ ఇస్తున్నానులే

ఒకటో ఎక్కమ్ కూడా మరచి పోయేలాగా

ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన

నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు

నీలోను చూశానులే

నీ వంక చూస్తుంటే అద్దంలో

నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో...


Movie     :  Chalo

Lyrics     :  Bhaskarabhatla

Music     :  Mahati Swara Sagar

Singer    :  Anurag Kulakarni

Cast       :  Naga Shaurya, Rashmika Mandanna

Post a Comment