Search Suggest

Asha Pasham Song Lyrics Care Of Kancharapalem Movie (2018)

Asha Pasham Song Lyrics Care Of Kancharapalem Movie ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే
1 min read

ఆశ పాశం బందీ సేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే

తోడౌతూనే ఈడే వైనాలే

నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో

ఆటు పోటు గుండె మాటుల్లోనా... సాగేనా...


ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో

లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో


నిండు పున్నమేళ

మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటల్లిపోతుంటే

నీ గమ్యం గందరగోళం

దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు

పల్లటిల్లిపోయి నీవుంటే

తీరేనా నీ ఆరాటం

ఏ హేతువు నుదుటి

రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెలా

రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా..

ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా...


ఆశ పాశం బందీ సేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో


ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో

ఏ మలుపులోఏం దాగున్నదో

నీవుగా తేల్చుకో నీ శైలిలో


సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న

లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం

నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని

పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం

నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి

ఎదురేగి సాగాలిగా

రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా


ఓ... ఆటు పోటు గుండె

మాటుల్లోన... ఉంటున్నా...


Movie     :  Care of Kancharapalem

Lyrics     :  Vishwa

Music     :  Sweekar Agasthi

Singer    :  Anurag Kulakarni

22 comments

  1. 5 years
    Heart touching
  2. 5 years
    ఈ ఒక్క పాటలోనే జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చెప్పాడు రచయిత విశ్వ గారు...🙏🙏🙏
    1. 5 years
      S bro
  3. 5 years
    Can any one explain about lyrics
  4. 5 years
    Such a meaningful song
  5. 5 years
    Excellent song by team cok
  6. 5 years
    Super anaa song my life

  7. 5 years
    Beautiful lyrics
  8. 5 years
    hatsoff sir
  9. 5 years
    Super song
  10. 5 years
    Hatsoff sir super lyrics singing suprr👏👏👏👏👏
  11. 5 years
    Such a wonderful and heart touching @lyrics well done guys😍😍😍
  12. 5 years
    Fantastic song
  13. 5 years
    Super lyrics 🥰🥰🥰
  14. 5 years
    Such a wonderful song and lyrics
  15. 5 years
    So Wonderful Song
  16. 5 years
    Super
  17. 5 years
    Super and thanks
  18. 4 years
    Very nice
  19. 4 years
    No words ..just hatsoff to the writer..
  20. 4 years
    Thanks so much, lirycs is very clear& perfect
  21. 4 years
    Speech less